(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

సౌప్తిక పర్వము – మహాభారతం


॥ శ్రీః ॥
10.11. అధ్యాయః 011
Mahabharata - Sauptika Parva - Chapter Topics
మకులేన యుధిష్ఠిరసమోషం ప్రతి ద్రౌపథానయనం॥ 1 ॥
ద్రౌపద్యా ద్రౌణిమస్తకమణిహరణచోదితేన భీమేన నకులసారథినా రథేన ద్రౌణివభ్రాయ ప్రస్థానం॥ 2 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 10-11-0x(5286)(64532)
స దృష్ట్వా నిహతాన్సంఖ్యే పుత్రాన్పాత్రౌన్సఖీంస్తథా।
మహాదుఃఖపరీతాత్మా బభూవ జనమేజయ॥ 10-11-1(64533)
తతస్తస్య మహాఞ్శోకః ప్రాదురాసీన్మహాత్మనః।
స్మరతః పుత్రపౌత్రాంస్తాన్భ్రాతౄన్సుహృద ఏవ చ॥ 10-11-2(64534)
తమశ్రుపరిపూర్ణాక్షం వేపమానమచేతసం।
సుహృదో భృశసంవిగ్నాః సాంత్వయాంచక్రిరే తదా॥ 10-11-3(64535)
`కృత్వా తు విధివత్తేషాం పుత్రాణామమితౌజసాం।
ప్రేతకార్యాణి సర్వేషాం బభూవ భృశదుఃఖితః'॥ 10-11-4(64536)
తస్మిన్ముహూర్తే జవనైర్వాజిభిర్హేమమాలిభిః।
నకులః కృష్ణయా సార్ధముపాయాత్పరమార్తయా॥ 10-11-5(64537)
ఉపప్లావ్యం గతా సా తు శ్రుత్వా సుమహదప్రియం।
తదా వినాశం సర్వేషాం పుత్రాణాం వ్యథితేంద్రియా॥ 10-11-6(64538)
కంపమానేవ కదలీ వాతేనాభిసమీరితా।
కృష్ణా రాజానమాసాద్య శోకార్తా న్యపతద్భువి॥ 10-11-7(64539)
న బభౌ వదనం తస్యా రుదంత్యాః శోకకర్శితం।
ఫుల్లపద్మపలాశాక్ష్యా మేఘావృత ఇవోడురాట్॥ 10-11-8(64540)
తతస్తాం పతితాం దృష్ట్వా సంరంభీ సత్యవిక్రమః।
వాహుభ్యాం పరిజగ్రాహ సముత్పత్య వృకోదరః॥ 10-11-9(64541)
సా సమాశ్వాసితా తేన భీమసేనేన భామినీ।
రుదతీ పాండవజ్యేష్ఠమిదం వచనమబ్రవీత్॥ 10-11-10(64542)
దిష్ట్యా రాజన్నవాప్యేమామఖిలాం భోక్ష్యసే మహీం।
ఆత్మజాన్క్షత్రధర్మేణ సంప్రదాయ యమాయ వై॥ 10-11-11(64543)
దిష్ట్యా సర్వాస్త్రకుశలం మత్తమాతంగామినం।
అవాప్య పృథివీం కృత్స్నాం సౌభద్రం న స్మరిష్యసి॥ 10-11-12(64544)
ఆత్మజాన్క్షత్రధర్మేణ శ్రుత్వా శూరాన్నిపాతితాన్।
స్థితో రాజ్యే మయా సార్ధం విహరన్న స్మరిష్యసి॥ 10-11-13(64545)
ప్రసుప్తానాం వధం శ్రుత్వా ద్రౌణినా పాపకర్మణా।
శోకో మాం దహతే గాఢో హుతాశన ఇవాశ్రయం॥ 10-11-14(64546)
తస్య పాపకృతో ద్రౌణేర్న చేదద్య దురాత్మనః।
హియతే సానుబంధస్య యుధి విక్రంయ జీవితం॥ 10-11-15(64547)
ఇహైవ ప్రాయమాసిష్యే తన్నిబోధత పాండవాః।
న చేత్ఫలమవాప్నోతి ద్రౌణిః పాపస్య కర్మణః॥ 10-11-16(64548)
ఏవమక్త్వా తతః కృష్ణా పాండవం ప్రత్యుపావిశత్।
యుధిష్ఠిరం యాజ్ఞసేనీ ధర్మరాజం యశస్వినీ॥ 10-11-17(64549)
దృష్ట్వోపవిష్టాం రాజా తు పాండవో మహిషీం ప్రియాం।
ప్రత్యువాచ స ధర్మాత్మా ద్రౌపదీం చారుదర్శనాం॥ 10-11-18(64550)
క్షత్రధర్మేణ ధర్మజ్ఞే ప్రాప్తాస్తే నిధనం శుభే।
పుత్రాస్తే భ్రాతరశ్చైవ తాన్న శోచితుమర్హసి॥ 10-11-19(64551)
స కల్యాణి వనం దుర్గం దూరం ద్రౌణిరితో గతః।
తస్య త్వం పాతనం సంఖ్యే కథం జ్ఞాస్యసి శోభనే॥ 10-11-20(64552)
ద్రౌపద్యువాచ। 10-11-21x(5287)
ద్రోణపుత్రస్య సహజో మణిః శిరసి మే శ్రుతః।
నిహత్య సంఖ్యే తం పాపం పశ్యేయం మణిమాహృతం।
ద్రౌణేః శిరస ఉత్కృత్య జీవేయమితి మే మతిః॥ 10-11-21(64553)
ఇత్యుక్త్వా పాండవం కృష్ణా రాజానం చారుదర్శనా।
భీమసేనకరే స్పృష్ట్వా కుపితా వాక్యమబ్రవీత్॥ 10-11-22(64554)
త్రాతుమర్హసి మాం భీమ క్షత్రధర్మమనుస్మరన్।
జహి తం పాపకర్మాణం శంబరం సఘవానివ॥ 10-11-23(64555)
న హి తే విక్రమే తుల్యః పుమానస్తీహ కశ్చన।
శ్రుతం తత్సర్వలోకేషు పరమవ్యసనే తథా॥ 10-11-24(64556)
ద్వీపోఽభూస్త్వం హి పార్థానాం నగరే వారణావతే।
హిడింబదర్శనే చైవ తథాం త్వమభవో గతిః॥ 10-11-25(64557)
తథా విరాటనగరే కీచకేన భృశార్దితాం।
మామప్యుద్వృతవాన్కృచ్ఛ్రాత్పౌలోమీం మఘవానివ॥ 10-11-26(64558)
యథైతాన్యకృథాః పార్థ మహాకర్మాణి వై పురా।
తథా ద్రౌణిమమిత్రఘ్న వినిహత్య సుఖీ భవ॥ 10-11-27(64559)
వైశంపాయన ఉవాచ। 10-11-28x(5288)
తస్యా బహువిధం దుఃఖం నిశంయ పరిదేవితం।
న చామర్షత కౌంతేయో భీమసేనో మహాబలః॥ 10-11-28(64560)
స కాంచనవిచిత్రాంగమారురోహ మహారథం।
ఆదాయ రుచిరం చిత్రం సమార్గణగుణం ధనుః॥ 10-11-29(64561)
నకులం సారథిం కృత్వా ద్రోణపుత్రవధే ధృతః।
విస్ఫార్య సశరం చాపం తూర్ణమశ్వానచోదయత్॥ 10-11-30(64562)
తే హయాః పురుషవ్యాఘ్ర దీప్యమానాః స్వతేజసా।
వహంతః సహసా జగ్ముర్హరయః శీఘ్రగామినః॥ 10-11-31(64563)
శిబిరాత్స్వాద్గృహీత్వా స రథస్య పదమచ్యుతః।
`ద్రోణపుత్రగతేనాశు యయౌ మార్గేణ భారత'॥ ॥ 10-11-32(64564)

ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి ఐషీకపర్వణి ఏకాదశోఽధ్యాయః॥ 11 ॥

Mahabharata - Sauptika Parva - Chapter Footnotes
10-11-11 దిష్ఠ్యేతి। పుత్రనాశాపేక్షయా రాజ్యప్రాప్తిసుఖం తవ మహదిత్యధిక్షేపః॥
10-11-11 ఏకాదశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.